గీత గోవిందం సీరియల్ 102 వ ఎపిసోడ్ లో ఎం జరిగింది అని అనుకుంటున్నారు. నమస్కారం అందరు ఎలా ఉన్నారు. ప్రస్తుతం అన్ని చోట్ల వర్షాలు బాగా పడుతున్నాయ్ కదా. సంతోషం గా సీరియల్ ని చూసి సంతోష పడండి. అలాగే జాగ్రత్తగా ఉండండి. అయితే ఈరోజు ఎపిసోడ్ లో ఏమేమి జరిగింది అని సీరియల్ ని చుసిన వాళ్ళకి బాగా అర్థమయి ఉంటుంది.
గీత గోవిందం సీరియల్ 102 వ ఎపిసోడ్ ఎం జరిగింది.
తరువాయ్ బాగా కొనసాగింపు................
పంతులు గారికి చాముండి ఇలా చెప్తుంది ఈసారి అమ్మవారి కి చీర ని పెట్టడానికి మేము వచ్చాము అని అంటుంది. అప్పుడు పూజారి పంతులు ప్రతి సారి ముక్కోటమ్మా నే అమ్మ వారికీ చీర ని పెట్టడం ఆనవాయితీ కదా చాముండి అమ్మ. ఇప్పుడు మీరు చీర పెట్టడం వలన గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి అని పూజారి పంతులు చెప్తారు. అదేంటి పూజారి గారు ప్రతి సంవత్సరం గరగర పోటీలో పాల్గొని అందులో గెలిచినా వారే కదా అమ్మవారికి చీర ని పెట్టాలి. అందులో మేము పాల్గొని గెలిచి అప్పుడు అమ్మవారి కి చీర పెడ్తాము అని చాముండి పంతులు గారికి చెప్తుంది.
గీతా ఎక్కడున్నావు |గీత గోవిందం సీరియల్
గీత ఎక్కడున్నావు అని గట్టిగా గోవిందం అరుస్తున్నాడు అప్పుడు గీత గోవిందం ఎదురుగానే ఉంటుంది. గీత నువ్వు వెళ్లి తొందరగా కాఫీ తీసుకొని రా పో అని గట్టిగా గోవిందం గీత దగ్గర చెప్తాడు. ఇన్ని రోజులు అంటే నేను మందు తాగి ఉండేవాడిని ఇప్పుడు కనీసం ఇప్పుడు కాఫీ అయినా సరిగా తాగాలి అని గీత దగ్గర గోవిందం చెప్తాడు. ఉండండి కాఫీ తెస్తాను అని గీత అప్పుడే తీసుకొని వచ్చి ఉంటుంది. అప్పుడు గోవిందం కాఫీ చాలా బాగుంది గీత ఇప్పుడు చక్కెర ని సరిగా కలిపావు అని చెప్తాడు. అంటే ఇంతకు ముందు నువ్వు కదా కలపడం మర్చిపోయావు కదా అని నీ దగ్గర చెప్తాడు. అప్పుడు గీత ఓహో కదా నేను ఆరోజు కావాలనే చక్రాన్ని కాఫీలో కలప లేదు అని చెప్తుంది గీత. ఎందుకు ఎందుకు కాఫీలో చక్రాన్ని కలపలేదు గీత అని గోవిందం అడుగుతాడు అప్పుడు చెప్తుంది గీత.
అది కాదండి నేను మీతో ఇంతకు ముందు పాలు పంచుకోలేదు కదా అప్పుడు మీరు ఒకేసారి పాలలో కలుపుకొని తాగేశారు కదా అప్పుడు నాకు చాలా బాధ వేసింది అందుకే ఇన్నాళ్ళూ దూరం పెరిగింది. అందుకే నేను ఆరోజు కాఫీలో చక్రాన్ని కలపకుండా మీకు తెచ్చి ఇచ్చాను. అప్పుడు మీరు ఆ కాఫీ తాగి ఇందులో చక్కెర వేయలేదు కదా చూడు అని ఇచ్చి మళ్ళీ చక్కెర కలుపుకుని వచ్చి అందులో సగం నేను తాగాను కదా. అందుకే నాకు ఇప్పుడు కాఫీ పంచుకోవడం అయిపోయింది. గోవిందం నువ్వు చాలా khiladi వి గీత అని గీత దగ్గర చెప్తాడు గోవిందం. మరి మనం ఎప్పుడు ఒకటి అవుతాం గీత గోవిందం గీతా అని అడుగుతాడు ఇంకా దానికి ఈ ఒక్కరోజు అయిపోతే మనకి ఇంకా ప్రతిరోజూ పండగే అని గీత చెప్పగానే చాలా ఆనందం వేస్తుంది గోవిందునికి. అప్పుడు స్నానం చేయకండి అని గీత గోవిందం ని బాత్రూం లోకి తోస్తుంది. గీత లోపల అక్కడ టవల్ లేదు అని అప్పుడు వెళ్లి మీద టవల్ ని తీసుకుని అందుకోమని గోవిందం కి చెప్తుంది కానీ గోవిందం ఆడవని అందుకోలేక పోతాడు అందుకే నేరుగా గీత బాత్రూంలోకి వెళ్లి పోతుంది ఇప్పుడు చాలా గోవిందం కి పట్టరాని టెన్షన్ అవుతుంది ఎందుకని ఇలా దూరం దూరం అని చెప్పి ఇంటి దగ్గరికి వచ్చావు అని భయంతో చెప్తాడు.
అబ్బా ఎవరు రావట్లేదు అండి మన రూమ్ లోకి ఎక్కడికి ఎవరు వస్తారు అని గీత గోవిందం తో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలోనే జయమ్మ వచ్చి వదిన ఎక్కడున్నావు ఎక్కడున్నావ్ అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే మెలకువ వచ్చి గీతాగోవిందం ఇప్పుడు ఏం చేద్దాం అని గోవిందం సతమత మవుతూ ఉంటాడు. అప్పుడు జయమ్మ వచ్చి అన్నా వదిన ఎక్కడికెళ్ళింది అని అడుగుతుంది గోవిందం. అప్పుడు గోవిందం నాకేం తెలుసు నేను స్నానం చేస్తున్నాను కదా. బయట ఎక్కడైనా ఉంటుందో పోయి చూడు పో అని చెప్తాడు గోవిందం విజయమ్మతో. అప్పుడు జయము బయటికి వెళ్లి పోతుంది రూమ్ లో నుంచి గీత బయటికి వస్తుంది.
భార్య అంటే కొంగు కు ముదివేసుకొని తిరగడం కాదు... నువ్వు గోవిందం ని దారిలో కి తెచ్చుకున్నావు నాకు సంతోషంగా ఉండి - ముక్కోటమ్మా -గీత గోవిందం సీరియల్.
ఇవి కూడా చదవండి
గీత పూజ గదిలో కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది ఉదయం. అమ్మ దేవి నా కోరికలని తీర్చే రావు నాకు ఇప్పుడు బాగా సంతోషం అనిపిస్తుంది అలాగే నాకు ఈరోజు కూడా నా భర్త తాగకుండా ఉంటే ఇక జీవితంలో ఎప్పుడూ తాగడు. అంతలోనే కోటమ్మ గీత దగ్గరికి వచ్చి నువ్వు గోవింద్ అన్ని నమ్మినప్పుడు నేను పిచ్చిది ఎందుకైనా నమ్ముతుంది ఈ తాగుబోతు అని అనుకున్నాను కానీ నువ్వు గోవిందం నీ దారిలోకి తెచ్చుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంది చాలా మారిపోయిన అని కూడా చెప్పింది. నా కొడుకులు మార్పును చూసి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. గోవింద మీ మార్చుకోవడానికి అమ్మగా నాకు కాలేదు. కానీ నా కొడుకుని బాగా దారిలోకి తీసుకొని వచ్చావు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటుంది. ఇది అంతా భవాని వింటూ ఉంటుంది రంగా.
నా కోరిక ఉంది అది తీరాకుండ కన్ను ముస్తాను ఏమో అని భయంగా ఉంది గీత -ముక్కోటమ్మా
ముక్కోటి అమ్మ ఒక కోరిక కోరుతుంది గీతాన్ని. అప్పుడు గీతా అడుగుతుంది ఏంటి అది అని నాకు నేను కన్ను మూసే లోపు మనవడు మనవరాలు నా చేతిలో పెట్టి ఉంటే నేను చాలా సంతోషంగా ఆడుకుంటాను వాళ్లతో ఈ కోరికలన్నీ నెరవేరుస్తాడు కదా గీత అని అడుగుతుంది. గీత మీరు బాధపడకండి అత్తయ్య మీ కళ్ళ ని నేను నిజం చేస్తాను. అవును గీత నా పెద్ద కోడలు పైన నేను చాలా ఆశలు పెట్టుకున్నాం కానీ అది గొడ్రాలు అని తెలిసి చాలా బాధపడ్డాను. ఆ బాధని నువ్వే పోగొట్టాలి గీత అని kotamma గీత దగ్గర చెప్తుంది. అప్పుడు భవాని వంట గదిలో ఉండి మొత్తం వింటూ ఉంటుంది ఈ ముక్కోటి అమ్మ మాట్లాడేది.
ముక్కోటి అమ్మ ఇంట్లో ఊరిలో నుంచి ఒక ఆవిడ వచ్చి కూటమి అని అరుస్తూ వస్తుంది. అప్పుడు ఏమైంది అని మేము కూడా మా ఆవిడని అడుగుతుంది. అప్పుడు ముక్కు అమ్మా ఈ జాతరలో చాముండి గారు చీర పెడతారని పూజారి దగ్గర చెప్పి వెళ్లారు. ఏం పెద్దాయనా నీ కూతురు జాతర కి వచ్చి చూసుకొని వెళ్లకుండా ఏది ఈ పంచాయతీ నీ. అదేం లేదు నాకు నమో నా కూతురు ప్రతి సంవత్సరం జాతర కి రావడం మామూలే కదా.
ప్రతి సంవత్సరం నేనే అమ్మవారికి చీర పెడుతున్నాను ఇప్పుడు కొత్తగా ఆ చాముండి పెట్టేది ఏముంది అని వాళ్ళ మామ దగ్గర ముక్కోటి అమ్మ అడుగుతుంది గట్టిగా. కోటమ్మ చాముండి జాతర కి వచ్చి రానట్టు వెళ్ళిపొమ్మని చెప్పు. ఇక్కడ అంతా పంచాయతీ పెట్టమాకు ప్రతి సంవత్సరం నేనే అమ్మవారికి చీర కట్టేది నేనే.
No comments:
Post a Comment